July 30, 2026
Explore
శ్రీశైలంలో వచ్చే నెల 13 నుంచి శ్రావణ మాసోత్సవాలు: దేవస్థానం చైర్మన్, ఈవో,

శ్రీశైలంలో వచ్చే నెల 13 నుంచి శ్రావణ మాసోత్సవాలు: దేవస్థానం చైర్మన్, ఈవో,

July 30, 2026 | Andhra Pradesh

శ్రీశైలం ముచ్చట్లు:

సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు: దేవస్థానం
చైర్మన్, ఈవో,

శ్రావణ మాసోత్సవాల్లో శని, ఆది,సోమ వారాల్లో ఆర్జిత, స్పర్శ దర్శనాలు నిలుపుదల : చైర్మన్,ఈవో,

మిగిలిన రోజుల్లో యధావిధిగా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు : చైర్మన్,ఈవో,

ఆన్లైన్ వెబ్ సైట్, మన మిత్ర యాప్ ద్వారా టికెట్లు బుకింగ్: చైర్మన్, ఈవో,

Tags: Sravana month celebrations at Srisailam to begin on the 13th of next month: Devasthanam Chairman and EO.