July 30, 2026
Explore
అన్నమయ్య జిల్లా అదనపు డియం అండ్ హెచ్ఓ ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య జిల్లా అదనపు డియం అండ్ హెచ్ఓ ఆకస్మిక తనిఖీ

July 30, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరింత బలోపితానికి అందరి మద్దతు అవసరమని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారులు డా:రాధిక సూచించారు.

గురువారం డా:రాధిక పీలేరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీ వ్యాధుల నిర్దారణ ప్రయోగశాలను సందర్శించి, సిబ్బందితో క్షయవ్యాధి కార్యక్రమం పురోగతి గురించి చర్చించారు. ప్రయోగశాల రిజిస్టర్లు మరియు ఇతర రికార్డులను పరిశీలించి, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని,
సేవలు మరింత మెరుగుపరచాలని జిల్లా అధికారులు డా: రాధిక సూచించారు.

Tags: Surprise inspection by Annamayya district Additional DM&HO