గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండలంలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. కొద్ది రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
Tags: Rain falling in Galiveedu Mandal.