పుంగనూరుముచ్చట్లు:
మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కూడ రోటరీ క్లబ్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోటరీ గవర్నర్ బిఆర్.శ్రీధర్ తెలిపారు. శనివారం ఆయన పుంగనూరులో రోటరీక్లబ్ ప్రతినిదులతో సమావేశం నిర్వహించారు. శ్రీధర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా రోటరీద్వారా నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఆయన క్లబ్ ప్రతినిదులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ గవర్నర్ చైతన్య, అసిస్టెంట్ గవర్నర్ రామమోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రవీంద్రనాథ్, డాక్టర్లు ప్రభాకర్, హరగోపాల్, శరణ్‌కుమార్‌తో పాటు ప్రతినిదులు సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌జెట్టి, పూలత్యాగరాజు, అనిల్, సురేష్, ప్రవీన్, నాగిరెడ్డి, జాన్, కృష్ణకుమార్, ఆవుల హరిప్రసాద్, కిషోర్, మునిరాజ, సత్యాచారి, రవికిషోర్, శ్రీధర్ , వేణుగోపాల్‌రాజు, పురుషోత్తం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Rotary services for rural people