ఢిల్లీ ముచ్చట్లు:
- ఢిల్లీ–హైదరాబాద్ ఇండిగో 6E717 విమానంలో ఘటన
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏటీసీ క్లియరెన్స్ ఆలస్యం
- ల్యాండింగ్ ప్రయత్నం తర్వాత మళ్లీ టేకాఫ్ తీసుకున్న విమానం
- సుమారు 20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం
- రాత్రి 8:35 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం
- విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 229 మంది ప్రయాణికులు
- గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికుల్లో ఆందోళన
- సీఎం ప్రయాణం కావడంతో భద్రతా అధికారుల్లో ఉత్కంఠ
- సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
- ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
Tags: CM Revanth Reddy narrowly escapes a major accident.