July 30, 2026
Explore
చెన్నై మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్

చెన్నై మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్

July 30, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సీఎం విజయ్ చెన్నై మెట్రో రైలులో సామాన్యుడిలా ప్రయాణించారు. నందనం వరకు మెట్రోలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులతో సరదాగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయ్‌ను చూసి ప్రయాణికులు, అభిమానులు ఉత్సాహంతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

Tags: CM Vijay traveled on the Chennai Metro.