July 30, 2026
Explore
ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్యాయత్నం

ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్యాయత్నం

July 30, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

నందికొట్కూరు మండలం మల్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు వెహికిల్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

పాములపాడు మండలం ఎర్రగూడూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిలో రామసుబ్బయ్య(38), అతని భార్య మాధవి(34), కూతుళ్లు తేజ(9), అక్షయ(7) ఉన్నారు.

ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Tags:Four members of the same family attempt suicide, unable to bear harassment by a finance company.