July 30, 2026
Explore
అఖిలప్రియకు అధిష్ఠానం సీరియస్ వార్నింగ్.. భర్త జోక్యంపై చంద్రబాబు ఆగ్రహం!

అఖిలప్రియకు అధిష్ఠానం సీరియస్ వార్నింగ్.. భర్త జోక్యంపై చంద్రబాబు ఆగ్రహం!

July 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆళ్లగడ్డ వివాదాలపై టీడీపీ హైకమాండ్ ఫోకస్

ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ జోక్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

అహోబిలం తలనీలాల టెండర్ వ్యవహారంలో జోక్యంపై ఆగ్రహం

క్రమశిక్షణ మీరితే చర్యలు తప్పవని తేల్చిచెప్పిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

చిన్న విషయాలను సోషల్ మీడియాలో పెద్దవి చేస్తున్నారని అఖిలప్రియ ఆవేదన

Tags: Party leadership issues serious warning to Akhilapriya; Chandrababu furious over her husband’s interference!