అమరావతిముచ్చట్లు:
▪️అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనున్న ప్రభుత్వం.
▪️తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్న ఏపీ ప్రభుత్వం.
▪️ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం.
Tags: AP Assembly Special Session on March 28