July 30, 2026
Explore
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద..!

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద..!

July 30, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 79,403 క్యూసెక్కులు.

శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 824.80 అడుగులు.

శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు.

జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 44.6 టీఎంసీలు.

Tags: Rising floodwaters at the Srisailam reservoir..!