అమరావతి ముచ్చట్లు:
ఏపీలో 10,060 పోస్టుల భర్తీపై మంత్రుల బృందంతో మంత్రి లోకేశ్ వర్చువల్ గా సమీక్ష
1వ ఫేజ్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
3,168 పోస్టులకు 2వ దశ నోటిఫికేషనన్ను సెప్టెంబర్ 15న విడుదల
3వ దశలో 2,388
4వ దశలో 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు
3వ దశలోని పోస్టుల్లో 2,225 హోంశాఖవి ఉంటాయి
ఖాళీల వివరాలను ఆగస్టు 6న క్యాబినెట్ ముందు ఉంచుతారు
Tags: Notifications for filling 10,060 posts in AP to be issued from September.