July 29, 2026
Explore
పెన్షన్‌ పితామహుడు నకారకు ఘన నివాళులు

పెన్షన్‌ పితామహుడు నకారకు ఘన నివాళులు

July 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ ప్రవేశపెట్టిన పితామహుడు నకార వర్ధంతి సందర్భంగా ఆయనకు పెన్షనర్ల సంఘ సభ్యులు ఘననివాళులర్పించారు. బుధవారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో నకార చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెన్షన్‌ ప్రవేశపెట్టి కోట్లాది మంది ఉద్యోగుల కుటుంభాలకు మార్గదర్శకుడైయ్యారని కొనియాడారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, భరత్‌భూషణ్‌, జికె.చంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Grand tribute to Nakaraku, the ‘Father of Pensions’