July 29, 2026
Explore
విజయవాడ మహిళా కోర్టుని ఆశ్రయించిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఫ్యామిలీ..!

విజయవాడ మహిళా కోర్టుని ఆశ్రయించిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఫ్యామిలీ..!

July 29, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

అరెస్ట్ చేయొద్దంటూ మహిళా కోర్టులో పిటిషన్లు.

వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముందస్తు చర్యలు.

కౌంటర్ దాఖలు చేయమని ఇబ్రహీంపట్నం పోలీసులకి న్యాయస్థానం ఆదేశం.

విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసిన కోర్టు.

Tags: Family of former minister and YCP leader Jogi Ramesh approaches the Vijayawada Women’s Court!