July 29, 2026
Explore
నేడు టైగర్స్ డే!!!

నేడు టైగర్స్ డే!!!

July 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రపంచ పులుల దినోత్సవం నేడు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న 5,500 పులుల్లో భారత్లోనే అత్యధికంగా 3,682 పులులు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 785, కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్లో 560, ఏపీలో 87, తెలంగాణలో 42 పులులు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

Tags: Today is Tiger Day!!!