కోయంబత్తూరు ముచ్చట్లు:
రామ్ చరణ్‌కు కుడి మణికట్టుకు సంబంధించిన శస్త్రచికిత్స కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుల బృందంతో కలిసి అభిమానుల కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ఫొటో దిగారు. పూర్తి విశ్రాంతి అనంతరం మరింత ఉత్సాహంతో తిరిగి షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.త్వరగా కోలుకుని మళ్లీ అదే ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటూ… గెట్ వెల్ సూన్, రామ్ చరణ్!
Tags: Ram Charan undergoes surgery on his right wrist