March 25, 2026
Explore
శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం

శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం

March 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి బుధవారం రూ.10 లక్షల విరాళం అందింది.

విజయవాడలోని ఆయూష్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు డా. ఉప్పాల చక్రపాణి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు.

తిరుపతిలోని టీటీడీ ఈవో నివాసంలోని ఛాంబర్‌లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకి డీడీని దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. కోడెల శివరామకృష్ణ పాల్గొన్నారు.

Tags: Donation of ₹10 Lakhs to the Sri Balaji Arogya Vara Prasadini Scheme