July 29, 2026
Explore
లాడ్జిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

లాడ్జిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

July 29, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

మంగళగిరి గౌతమ్ ముద్ద రోడ్డులోనీ ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు

అందిన సమాచారం మేరకు పోలీసులు మంగళవారం దాడి చేసి ముగ్గురు మహిళలు సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

రెండు రోజులుగా మహిళలు ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో విచారణ ప్రారంభించామన్నారు.

Tags: Prostitution at lodge… five arrested