July 28, 2026
Explore
దగా డిఎస్సీపై చిత్తూరు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ

దగా డిఎస్సీపై చిత్తూరు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ

July 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • వైయస్ఆర్ యువజన విభాగం అధర్వంలో చిత్తూరు నడిబొడ్డున గాంధీ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ
  • ⁠నారా లో(లీ)కేష్ రాజీనామా చేయాలనే నినాదాలతో దద్దరిల్లిన చిత్తూరు నగరం
  • ⁠ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
  • నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చాలని డిమాండ్
  • ⁠జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి భారీగా తరలి వచ్చిన యువత

Tags: Huge protest rally in Chittoor district center against fraudulent DSC