July 28, 2026
Explore
అథ్లెటిక్‌ పోటీలలో విద్యార్థుల విజయం

అథ్లెటిక్‌ పోటీలలో విద్యార్థుల విజయం

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లా స్థాయి అథ్లెటిక్‌ పోటీలలో స్థానిక శుభారాం డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయం సాధించారు. డిగ్రీ కళాశాలలో జరిగిన వివిధ జిల్లా స్థాయి పోటీలలో విద్యార్థులు అనూస్కా, కుసుమ, అత్తర్‌, జీనత్‌ , రామకృష్ణ, రాఘవేంద్ర లు విజయం సాధించినట్లు ప్రిన్సిపాల్‌ అన్నార్‌ తెలిపారు. మంగళవారం విజేతలను ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు కలసి అభినందించారు.

Tags: Students’ Success in Athletic Competitions