July 28, 2026
Explore
నేటి నుంచి సింహాచలం గిరిప్రదక్షిణ

నేటి నుంచి సింహాచలం గిరిప్రదక్షిణ

July 28, 2026 | Andhra Pradesh

సింహాచలం ముచ్చట్లు:

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం

నేడు, రేపు లక్షలాది మంది భక్తుల రాక

సింహగిరి చుట్టూ 32 కి.మీ మేర గిరిప్రదక్షిణ

సుమారు 7 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా

Tags: Simhachalam Giri Pradakshina begins today.