March 25, 2026
Explore
ఆదాయపు పన్ను చట్టం 2025: ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

ఆదాయపు పన్ను చట్టం 2025: ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

March 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఆదాయపు పన్ను చట్టం 2025, ఆదాయపు పన్ను నియమాలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాత చట్టం వర్తిస్తుంది. కొత్త చట్టం ప్రకారం, పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ కానుంది.

జీతం, బ్యాంక్ వడ్డీలు, షేర్ల లావాదేవీల వివరాలు నేరుగా సిస్టమ్లోకి వస్తాయి. హెచ్ఎస్ఏ వంటి పన్ను మినహాయింపులకు కఠిన నిబంధనలు, ఉద్యోగి ప్రాథమిక వేతనం సీటీసీలో కనీసం 50% ఉండాలి. పన్ను ఎగవేతను అరికట్టడంతో పాటు, నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రక్రియ సులభతరం కానుంది.

Tags: Income Tax Act 2025: New Rules from April 1