July 27, 2026
Explore
సేవా కార్యక్రమాల్లో యువత ముందు ఉండాలి – సినీ నటుడు షఫీ

సేవా కార్యక్రమాల్లో యువత ముందు ఉండాలి – సినీ నటుడు షఫీ

July 27, 2026 | Andhra Pradesh

గుర్రంకొండ ముచ్చట్లు:

గుర్రంకొండ కు విచ్చేసిన సినీ నటుడు షఫీ ను మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువ కప్పి ఆత్మీయంగా సన్మానించిన హెల్పింగ్ మైండ్స్ బృందం.తమ సంస్థ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్లేలా సన్నాహాలు చేస్తున్నట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్ధిక్ తెలిపారు. కార్యక్రమం లో గుర్రంకొండ హెల్పింగ్ మైండ్స్ ఇంచార్జీలు మోఖద్దర్, ఆబిద్ సంస్థ సభ్యులు భాష, ముజమిల్, ముషారఫ్, అమీన్, సమీర్ పాల్గొన్నారు.

Tags: Youth should be at the forefront of service activities – Film actor Shafi