హైదరాబాద్ ముచ్చట్లు:
తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు, అల్లుడు..
ఏడాది క్రితమే తల్లిని చంపేసి ఇంట్లో పూడ్చేసిన కూతురు.. ఏడాది క్రితం తల్లి అంజు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్ద కూతురు.. కట్టుకథలు చెప్పిన చిన్న కూతురు, అల్లుడు.. విచారణలో హత్య చేసినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Tags: Atrocity in Alwal, Hyderabad…