తిరుపతి ముచ్చట్లు:
టౌన్ క్లబ్ ప్రాంగణంలో ఉన్న ఆర్కే మీట్ ఫుడ్ హోటల్ ధ్వంసం.
హోటల్ వెనుక బాగా నుండి గోడను పగలగొట్టి హోటల్ ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.
టౌన్ క్లబ్ యాజమాన్యమే దుశ్చర్యకు పాల్పడినట్టు ఆరోపిస్తున్న ఆర్కే మీట్ ఫుడ్ యజమాని కృష్ణ తేజ.
Tags:Hotel demolished.