July 25, 2026
Explore
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు క్యాబినెట్ నో!

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు క్యాబినెట్ నో!

July 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను పట్టించుకోకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, NTAలోని 47 మందిని తొలగించే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై కేంద్రం బదిలీ వేటు వేసింది.

నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై సీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Tags: Cabinet says no to Union Minister Dharmendra Pradhan’s resignation!