కర్నూలు ముచ్చట్లు:
అగర్‌బత్తి ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.
ఫ్యాక్టరీలోనే ఉన్న శ్రీలక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లులోనూ అగ్నిప్రమాదం.
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.
Tags:Massive fire at Kallur Estate!