అమరావతిముచ్చట్లు:
నీట్ పేపర్ లీక్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన దీక్ష ముగించారు. అనంతరంసోనమ్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్, పరీక్షా సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చిస్తామని, శాంతియుత నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టబోమని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చినందునే దీక్ష విరమించినట్లు తెలిపారు.
Tags: Sonam Wangchuk calls off fast following Modi’s assurance.