July 24, 2026
Explore
బడి పిల్లలకు తీరని తాగునీటి కష్టాలు

బడి పిల్లలకు తీరని తాగునీటి కష్టాలు

July 24, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం జుంజురుపెంట సమీపంలోని MPPS ప్రాథమిక పాఠశాలలో తాగునీటి కష్టాలు.

పాఠశాల ఆవరణలోని చేతిపంపు నెల రోజులుగా పాడైందని, ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నా ఉపాధ్యాయులు

1 కిలోమీటరు దూరం వెళ్లి, ఎండలో బకెట్లు పట్టుకుని నీళ్లు మోసుకొస్తున్న చిన్నారులు

ఒకపక్క ప్రమాదకరంగా ప్రవహిస్తున్న పెద్దేరు కుడి కాలువ, మరోపక్క తాగునీటికి కూడా నోచుకోని బడి

విద్యార్థుల భద్రతను కూడా పట్టించుకోని అధికారుల తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

చేతిపంపును బాగు చేయించి, పాఠశాలకు శాశ్వత తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నా స్థానికప్రజలు

Tags: School children face acute drinking water woes.