July 24, 2026
Explore
‘Infosys’ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్

‘Infosys’ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్

July 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నాయకత్వంలో కీలకమార్పు చోటుచేసుకుంది. ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2027 ఏప్రిల్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్న సలీల్ పరేఖ్ అప్పటివరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కంపెనీ చరిత్రలో సుదీర్ఘకాల నాన్ ఫౌండర్ సీఈవోగా వ్యవహరించిన వ్యక్తిగా సలీల్ నిలవనున్నారు.

Tags; Ashish Kumar Das appointed as new CEO of Infosys.