పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని జెడ్పి బాలికల హైస్కూలో ఈనెల 24న ఉదయం 9 గంటలకు తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఎం రుద్రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులందరు తప్పక హాజరుకావాలెనని కోరారు.
Tags; Parents’ meeting on the 24th.