- ఢిల్లీ ముచ్చట్లు:
- ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు నటుడు నసీరుద్దీన్ షా మద్దతిచ్చారు.
- “ఒక అజ్ఞాని దేశాన్ని ఏలితే, సమాజం మొత్తాన్ని అజ్ఞానంలోకి నెట్టేయాలని చూస్తాడు” అన్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
- అణచివేతలకు లొంగకుండా ధైర్యంగా నిలబడిన యువతకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
- ఎంతటి అడ్డంకులు, దాడులు ఎదురైనా తమ ఆత్మవిశ్వాసాన్ని విడనాడకుండా పోరాటాన్ని కొనసాగిస్తున్న ప్రతీ ఒక్కరి ధీరత్వానికి శతకోటి వందనాలు తెలిపారు.
Tags: Naseeruddin Shah supports students’ protest.