July 22, 2026
Explore
గోపాలపట్నం భగత్‌సింగ్‌నగర్‌లో దారుణం..!

గోపాలపట్నం భగత్‌సింగ్‌నగర్‌లో దారుణం..!

July 22, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

ఒక వ్యక్తిని కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు.

డాగ్ స్క్వాడ్‌తో గోపాలపట్నం పోలీసుల తనిఖీలు.

మృతుడి సెల్‌ఫోన్‌ను కూడా మంటల్లో వేసి తగలబెట్టిన దుండగులు.

ఎక్కడో చంపి ఇక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల అనుమానం.

Tags: Atrocity in Gopalapatnam’s Bhagat Singh Nagar..!