ఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంట్‌కు బయలుదేరిన సీఎం చంద్రబాబు.
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్న సీఎం చంద్రబాబు.
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు.
పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం.
Tags:CM Chandrababu has reached Delhi.