July 22, 2026
Explore
పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్స్‌..!

పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్స్‌..!

July 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డు ఆర్డీఓగా కె.వి.రామలక్ష్మి.

ధర్మవరం ఆర్డీవోగా రామభూపాల్ రెడ్డి.

అమలాపురం ఆర్డీవోగా డి.ధర్మరాజు.

పీలేరు ఆర్డీవోగా కె.విజయలక్ష్మి.

మడకశిర ఆర్దీవోగా నాగప్రసన్న లక్ష్మి.

అనంతపురం ఆర్డీఓగా ప్రేమ్‌నాథ్‌ కుమార్‌.

అమరావతి: పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్స్‌..!

అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డు ఆర్డీఓగా కె.వి.రామలక్ష్మి.

ధర్మవరం ఆర్డీవోగా రామభూపాల్ రెడ్డి.

అమలాపురం ఆర్డీవోగా డి.ధర్మరాజు.

పీలేరు ఆర్డీవోగా కె.విజయలక్ష్మి.

మడకశిర ఆర్దీవోగా నాగప్రసన్న లక్ష్మి.

అనంతపురం ఆర్డీఓగా ప్రేమ్‌నాథ్‌ కుమార్‌.

Tags: Transfers and postings of several Deputy Collectors..!