కడప ముచ్చట్లు:
ఆటోలో దాదాపు 16 మంది కూలీలు ప్రయాణం.
ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు ఖాజీపేట మండలం తొడమల దిన్నె గ్రామానికి చెందినవారు
ఆటోలో పయనిస్తున్న 8 మందికి గాయాలు
గాయపడిన వారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు రిమ్స్ కు కడప రిమ్స్ కు తరలింపు
చికిత్స పొందుతూ కొండమ్మ అనే మహిళ మృతి.
Tags: Laborers’ auto overturns between Pandillapalle and Gollapalle on the Kadapa-Tadipatri main road.