కడప ముచ్చట్లు:
40 రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన…
40 రోజులుగా కుటుంబ సభ్యులకి ఎవరికీ సమాచారం ఇవ్వని భార్య…
చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు..
బత్తల ఆనంద్ కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించిన అన్న గోపి ..
భార్యతో కలిసి తిరుమలకు వెళ్లిన అనంతరం అదృశ్యమైనట్లు ఆరోపణ..
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని ఫిర్యాదు..
ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..
బత్తల ఆనంద్ ఆచూకీ కనుగొని సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి..
కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను కోరిన బాధితులు..
ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం…
Tags: Man who went to Tirumala goes missing; family members lodge a complaint.