July 22, 2026
Explore
కళ్ళు మూసుకున్న కంచికచర్ల పంచాయితీ….

కళ్ళు మూసుకున్న కంచికచర్ల పంచాయితీ….

July 22, 2026 | Andhra Pradesh

కంచికచర్ల ముచ్చట్లు:

కాలవల ఆక్రమణలపై ఎందుకు వారి మీద అంతా ప్రేమ…

ఆక్రమణలకు కంచికచర్ల పంచాయతీ మద్దతు తెలుపుతున్నరా…???

కాలువలు మీద అక్రమంగా గదులు నిర్మాణాలు చేయడం ఏమిటి…???

మండలం,పంచాయతీ కాంప్లెక్స్ లో ఉన్న షాపుల్లో కొన్ని కాలవల మీద అక్రమంగా నిర్మాణాలు చేస్తే కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నారా కంచికచర్ల పంచాయతీ సిబ్బంది…???

కాలువల మీద నిర్మాణాలు ఏర్పాటు చేస్తే పైనుంచి వచ్చిన మురుగు క్రిందికి ఎలాగా పోతుంది…???

సిబ్బంది అద్దెల మీద ఉన్న శ్రద్ధ పట్టణం శుభ్రత మీద లేదని అంటూన్న పట్టణ ప్రజలు…!

పూర్తి కథనం తర్వాయి భాగం లో

Tags: Kanchikacharla Panchayat turns a blind eye…