July 21, 2026
Explore
22న శ్రీలక్ష్మీనరసింహాస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

22న శ్రీలక్ష్మీనరసింహాస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

July 21, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని భీమగానిపల్లెలో శ్రీలక్ష్మీనరసింహాస్వామి , వారాహి అమ్మవార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం బుధవారం నిర్వహిస్తున్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమైంది. వేదపండితులు నిత్యహ్గమాలు ప్రారంభించి, కళశస్థాపన చేశారు. నూతన ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని , స్వామివార్ల కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

Tags: Installation of Sri Lakshmi Narasimha Swamy idol on the 22nd.