July 21, 2026
Explore
రేపు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన.

రేపు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన.

July 21, 2026 | Andhra Pradesh

పిఠాపురం ముచ్చట్లు:

*పిఠాపురంలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

*భుజానికి శస్త్రచికిత్స అనంతరం, తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.

Tags: Deputy Chief Minister Pawan to visit Pithapuram tomorrow.