March 24, 2026
Explore
బాధిత కుటుంభానికి ఆర్థిక సహయం

బాధిత కుటుంభానికి ఆర్థిక సహయం

March 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని త్యాగరాజువీధిలో ఈనెల 15న తాత , మనవడు, మనవరాళ్లు నలుగురు మృతి చెందిన సంఘటన విధితమే. మంగళవారం బాధిత కుటుంభానికి లయన్స్ క్లబ్‌ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, మెంబర్లు త్రిమూర్తిరెడ్డి, రజి అహమ్మద్‌, అమరావతి సురేష్‌, సతీష్‌, నాయిబ్రాహ్మణ సంఘ కార్యదర్శి ప్రకాష్‌ లు కలసి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించారు.

Tags: Financial Assistance to the Affected Family