July 19, 2026
Explore
తల్లికి వందనం ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేసుకోండి.

తల్లికి వందనం ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేసుకోండి.

July 19, 2026 | Andhra Pradesh

ఏపి ప్రభుత్వం విద్యార్థులకు ప్రోత్సాహకంగా అందిస్తున్న

అమరావతిముచ్చట్లు:

|| స్టేటస్ చెక్ చేసుకునే విధానం ||

మీరు ఆధార్ నంబర్ నమోదు చేయండి.
✅ క్యాప్చా (Captcha) నమోదు చేయండి.

  • మీ ఆథరైజ్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
    ✅ OTP నమోదు చేసిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు.
https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout

Tags:Check your ‘Thalliki Vandanam’ eligibility status.