July 18, 2026
Explore
రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన డీఎస్పీ చంద్రశేఖర్

రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన డీఎస్పీ చంద్రశేఖర్

July 18, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

ఒక వైపు విధి నిర్వహణలో ప్రజా సేవలో ఉంటూనే సేవా కార్యక్రమాల్లో డీఎస్పీ చంద్రశేఖర్ సార్. జిల్లా కేంద్రం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన డీఎస్పీ చంద్రశేఖర్ .రక్తదానం చేసిన డీఎస్పీ చంద్ర శేఖర్ కు పూలమొక్క అందించిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్ధిక్.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణాదాతలు అవడంతో పాటు ఆరోగ్యం గా ఉంటారని ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి అయిన రక్తదానం చేయాలని కోరిన డీఎస్పీ చంద్రశేఖర్ .

Tags: DSP Chandrasekhar sets an example by donating blood.