July 18, 2026
Explore
స్థానిక ఎన్నికల పై జగన్ బిగ్ డెసిషన్… ముఖ్య నేతలకు పిలుపు..

స్థానిక ఎన్నికల పై జగన్ బిగ్ డెసిషన్… ముఖ్య నేతలకు పిలుపు..

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాష్ట్రంలోస్థానికఎన్నికలకురంగంసిద్ధమవుతోంది. సెప్టెంబర్ చివరి వారంలో మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తూ, వార్డు నుంచి మండలం వరకు ఏ ఎన్నిక అయినా పార్టీ అభ్యర్థే పోటీ చేయాలని స్పష్టం చేశారు.

పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోతే నియోజకవర్గ ఇంఛార్జ్లను బాధ్యులను చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి స్థానికంగా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో జగన్ ఈ నెల 22న కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

Tags: Jagan’s big decision on local elections… summons key leaders.