July 18, 2026
Explore
నగరంలో నకిలీ పోలీస్ హల్చల్.

నగరంలో నకిలీ పోలీస్ హల్చల్.

July 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విహా హోమ్ స్టే మేనేజర్ ను బెదిరించిన నకిలీ ఆర్ ఎస్ ఐ.

ఓ మహిళతో హోం స్టే కి చేరుకొని తాను పోలీస్ అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ కావాలనే డిమాండ్.

శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుండి 7 గంటల వరకు రూమ్ లోనే ఇరువురు.

తలుపు తట్టినా రూము తలుపులు తీయకపోవడంతో అనుమానంవచ్చి హోమ్ స్టే యజమానికి, పోలీసులకు సమాచారం తెలిపిన మేనేజర్ హేమంత్.

హోమ్ స్టే వద్దకు చేరుకున్న పోలీసులు నకిలీ పోలీసుగా గుర్తించి పోలీస్ స్టేషన్ తరలింపు.

పట్టుబడ్డ నకిలీ పోలీస్ ది గుంటూరు జిల్లా, చోడయపాలెం కు చెందిన దాసరి కార్తీక్.

హోమ్ స్టే యజమాని పార్థసారధి రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరిఎస్ఐ రామాంజనేయులు.

Tags: Fake police officer creates a stir in the city.