July 18, 2026
Explore
బలవంతం చేయబోయిన మామ ప్రైవేట్ భాగాన్ని కోసిన కోడలు!

బలవంతం చేయబోయిన మామ ప్రైవేట్ భాగాన్ని కోసిన కోడలు!

July 18, 2026 | Andhra Pradesh

ఉత్తరప్రదేశ్‌ ముచ్చట్లు:

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా తన మామ అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఓ మహిళ ఆరోపించింది. భర్త ఇంట్లో లేని సమయంలో మామ మరోసారి వేధించడానికి ప్రయత్నించగా, ఆమె బ్లేడ్‌తో అతని ప్రైవేట్ భాగాన్ని కోసేసింది. అతడి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Daughter-in-law cuts off the private part of father-in-law who tried to force himself on her!