July 18, 2026
Explore
యూనిఫాంలు పంపిణీ

యూనిఫాంలు పంపిణీ

July 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బసవరాజ హైస్కూల్‌లో విద్యార్థులకు శనివారం ఎంఈవో నటరాజరెడ్డి ఆధ్వర్యంలో యూనిఫాంలు, బ్యాగ్‌లు , షూలు పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని , ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

Tags: Distribution of uniforms