పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలలో కూడ పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాలని మున్సిపాలిటి శానిటరీ ఇన్‌స్పెక్టర్ నవరత్న కోరారు. శనివారం మార్కెట్ కమిటిలో ఉద్యోగులకు, వ్యాపారులకు , హ్గటళ్ల వారికి పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. తడిచెత్త, పొడిచెత్త వేరుచేయడం, వాటిని సంపదగా తయారు చేయడంపై వివరించారు.
Tags: Participate in sanitation activities.