July 18, 2026
Explore
డిగ్రీ కళాశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

డిగ్రీ కళాశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

July 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ సుబ్బయ్యనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం విద్యార్థులు పాఠశాల గదులను, ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తను తొలగించారు.

Tags: Sanitation activities at the degree college