July 18, 2026
Explore
పోక్సో కేసులో సేవలందించిన పోలీసులకు “అవార్డులు”

పోక్సో కేసులో సేవలందించిన పోలీసులకు “అవార్డులు”

July 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

వడమాలపేటలో బాలిక ఫోక్సో కేసులో విశేష సేవలు అందించి నిందితుడికి జీవిత ఖైదు పడడానికి కృషి చేసిన పోలీసులకు ఎస్పీ సుబ్బారాయుడు అవార్డులు అందజేసి అభినందించారు.
ఈ కేసులో పుత్తూరు DSP జి. రవి కుమార్, ci సి. వెంకటేశ్, ఎస్ఐ కె.ధర్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జె.రమణరాజు, బి. గిరీష్ బాబు, పీసీలు కె.ఓంకార్, ఎన్.వెంకటముని పనిచేశారు.

Tags; “Awards” for police personnel who handled the POCSO case.