అమరావతిముచ్చట్లు:
దేశంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ విక్రమ్-1 శనివారం కొంత ఆలస్యంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో భాగంగా మిషన్ ఆగమన్, విక్రమ్-1 సృష్టికర్తల సంతకాలను స్పేస్‌లోకి పంపారు. శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.30కు ప్రయోగం జరగాల్సి ఉండగా, 35 నిమిషాలు ఆలస్యంగా నింగిలోకి దూసుకెళ్లింది.
Tags: ‘Vikram-1’ soared into the sky.